Thread On Brahmin Corporation
గత నాలుగు ఏళ్ళల్లో @YSRCParty ప్రభుత్వం @ysjagan బ్రాహ్మణ కార్పొరేషన్ ఎలా నిర్వీర్యం చేసారో చూడండి..
#TeamRajakeeyamThreads
#HelloAp_ByeByeYCP
1. వైకాపా హామీలు
గత నాలుగు ఏళ్ళల్లో @YSRCParty ప్రభుత్వం @ysjagan బ్రాహ్మణ కార్పొరేషన్ ఎలా నిర్వీర్యం చేసారో చూడండి..
#TeamRajakeeyamThreads
#HelloAp_ByeByeYCP
1. వైకాపా హామీలు
2. బ్రాహ్మణ కార్పొరేషన్ కు వెయ్యి కోట్లు కేటాయిస్తామని చెప్పి!
కేవలం రూ. 100 కోట్లు కేటాయించిన @YSRCParty ప్రభుత్వం
#HelloAP_ByeByeYCP
కేవలం రూ. 100 కోట్లు కేటాయించిన @YSRCParty ప్రభుత్వం
#HelloAP_ByeByeYCP
3. ప్రతి జిల్లాకు బ్రాహ్మణ భవనాలు నిర్మిస్తామని చెప్పారు
కర్నూలు లో గత కొన్ని ఏళ్లుగా నిర్మితమవుతున్న భవనానికి మీ @YSRCParty స్టిక్కర్ వేసేసుకున్నారు!
#HelloAP_ByeByeYCP
కర్నూలు లో గత కొన్ని ఏళ్లుగా నిర్మితమవుతున్న భవనానికి మీ @YSRCParty స్టిక్కర్ వేసేసుకున్నారు!
#HelloAP_ByeByeYCP
4. 2019-2020 లో బ్రాహ్మణ సంక్షేమానికి మీరు ఖర్చు చేసింది కేవలం రూ 57 కోట్లు మాత్రమే !
#HelloAP_ByeByeYCP
#HelloAP_ByeByeYCP
5. గత నాలుగేళ్లుగా బ్రాహ్మణ సంక్షేమానికి మీరు ఖర్చు చేసింది రూ. 551.02 కోట్లు మాత్రమే.
అందులో 2019-2021 కి మీరు ధూప దీప నైవేద్యం కింద అర్చకులకు చెల్లింపులు చేయలేదు ఎందుకు ??
@ysjagan
#HelloAP_ByeByeYCP
అందులో 2019-2021 కి మీరు ధూప దీప నైవేద్యం కింద అర్చకులకు చెల్లింపులు చేయలేదు ఎందుకు ??
@ysjagan
#HelloAP_ByeByeYCP
6. బ్రాహ్మణ కార్పొరేషన్ ని పక్కకి పెట్టి, క్రెడిట్ సొసైటీ ని తీసుకొచ్చారు
#HelloAP_ByeByeYCP
#HelloAP_ByeByeYCP
7. విరాళాలు సేకరిస్తూ, చిన్న చితకా ఋణాలు అతి కష్టం మీద ఇస్తున్నారు!
#HelloAP_ByeByeYCP
#HelloAP_ByeByeYCP
8. వైఎస్సార్ పెన్షన్ కానుక కిందకు తీసుకొచ్చి..
కార్పొరేషన్ పెన్షన్ విధానానికి చెక్ పెట్టేసారు!
కార్పొరేషన్ పెన్షన్ విధానం, విధానాలు వేరుగా ఉంటాయని తెలీదా? @ysjagan
#HelloAP_ByeByeYCP
కార్పొరేషన్ పెన్షన్ విధానానికి చెక్ పెట్టేసారు!
కార్పొరేషన్ పెన్షన్ విధానం, విధానాలు వేరుగా ఉంటాయని తెలీదా? @ysjagan
#HelloAP_ByeByeYCP
14. బ్రాహ్మణ కార్పోరేషన్ విలీనం కోసం గెజిట్ విడుదల
#HelloAP_ByeByeYCP
#HelloAP_ByeByeYCP
15. కార్పొరేషన్ విలీనం పై మాజీ బ్రాహ్మణ కార్పోరేషన్ ఛైర్మెన్ మల్లాది విష్ణు పొంతన లేని మాటలు
#HelloAP_ByeByeYCP
#HelloAP_ByeByeYCP
16 వైకాపా ప్రభుత్వంలో కోతకు గురైన బ్రాహ్మణ పథకాలు!
దీనిపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా @YSRCParty @ysjagan
#HelloAP_ByeByeYCP
దీనిపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా @YSRCParty @ysjagan
#HelloAP_ByeByeYCP
Loading suggestions...